మత్తు లో పోలీస్…తృటిలో తప్పిన ప్రమాదం…

మత్తు లో పోలీస్… తృటిలో తప్పిన ప్రమాదం..

 

మదనపల్లే చిత్తూరు బస్టాండ్ సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం కారులో వస్తున్న వ్యక్తి ఎదురుగా వస్తున్న ఆటోను, రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొని రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్ స్థంబాన్ని ఢీకొంది. పోలీస్ కానిస్టేబుల్ వాహనాన్ని నడుపుతున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అధికారులు విద్యుత్ ను నిలిపివేశారు. ఆసమయంలో రోడ్డుపై ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

About The Author