తీవ్ర తుపాన్‌గా మారిన ఫోనీ, మ‌చిలీప‌ట్నం తీరం నుంచి 757 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీ కృతం


తీవ్ర తుపాన్‌గా మారిన ఫోనీ, మ‌చిలీప‌ట్నం తీరం నుంచి 757 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీ కృతం

* ఈ రోజు సాయంత్రానికి అతితీవ్ర తుపాన్‌గా మారే సూచ‌న‌లు
* ఆగ్నేయ దిశ‌గా వేగంగా ప‌య‌నిస్తున్న తుఫాన్‌
* అల్ల‌క‌ల్లోలంగా స‌ముద్రం
* జాల‌ర్లు ఎవ‌రూ చేప‌ల వేట‌కు వెళ్ల‌రాదు
* ప్ర‌జ‌లెవ్వ‌రూ కూడా తీర ప్రాంతాలకు వెళ్ల‌రాదు
* మ‌న రాష్ట్రంపై ప్ర‌భావం త‌క్కువే…
* శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఒక మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం
* తుపాన్ ప్ర‌భావం వ‌ల్ల 2, 3వ తేదీల్లో ఉత్త‌రాంధ్ర‌లో గాలుల ప్ర‌భావం ఉంటుంది
* గంట‌కు 50 నుంచి 70 కిలోమీట‌ర్ల వేగంతో వీచే సూచ‌న‌లు
* తుపాన్ గ‌మ‌నాన్ని నిశితంగా ప‌రిశీలిస్తున్న రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌)
* ఎప్ప‌టిక‌ప్పుడు యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేస్తున్న ఆర్టీజీఎస్‌

– – – రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం

About The Author