గవెర్నమెంట్ ఐ టి ఐ ఉద్యోగి నర్శిమ్మ… ఫ్లాష్…ఫ్లాష్…ఫ్లాష్

ఫ్లాష్…ఫ్లాష్…ఫ్లాష్

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో తప్ప తాగి కారు నడుపుతూ ఒక ప్రభుత్వ ఉద్యోగివీరంగం…శ్రీపూర్ రోడ్ లో బస్టాండ్ ముందు హల్ చల్ తాగిన మైకంలో బస్సు ను ఢీ కొట్టి వీరంగం..పాలెం కు చెందిన వాస్తవ్యుడు ఇతను లెక్చరర్ గా తెలుస్తోంది… పోలీసు ల అదుపులో ఉన్నట్లు సమాచారం..

About The Author