కేరళ ప్రభుత్వానిది సెక్యులర్ గవర్నమెంట్ కాదు…స్వామి పరిపూర్ణానంద

 

హిందువులపై రాక్షసమూకల దాడి జరుగుతోంది. సుప్రీంకోర్టు కూడా దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తుంది. హిందూ మహిళలు స్వచ్ఛందంగా చెబుతున్నారు మేం శబరిమల ఆలయ ఆచారాలను గౌరవిస్తున్నామని. కాని ధర్మాసనం ఎందుకు పట్టించుకోవడం లేదు. ధర్మాసనం యావత్ స్త్రీ జాతికి సుప్రీం కోర్టు క్షమాపణ చెప్పాలి. అయ్యప్పను సెక్యులర్ దేవుడని పినరాయ్ విజయన్ ఎలా అంటారు..? ఎవరిచ్చారు ఆ హక్కు..? మసీదుల్లో, చర్చిల్లో కూడా అయ్యప్పను ప్రతిష్టించి అప్పుడు చెప్పమనండి అయ్యప్పను సెక్యులర్ దేవుడని.. రాజ్యాంగమే చెబుతుంది మత విశ్వాసాల జోలికి పోరాదని.
కేరళ ప్రభుత్వానిది సెక్యులర్ గవర్నమెంట్ కాదు.. సిక్యులర్ గవర్నమెంట్.. నియంతలా వ్యవహరిస్తున్నాడు ఈయన. అంతే కాదు టెర్రరిస్టులను, వారి సంస్థలను కాపాడుతుండడం జరుగుతోంది ప్రస్తుత కేరళ గవర్నమెంట్ ద్వారా..
దౌర్భాగ్యం ఏంటంటే హిందూ స్థాన్ లో హిందువులకు స్థానం లేకుండా పోతుంది.
తృప్తి దేశాయ్ లాంటి వాల్లు భక్తితో కాదు.. వ్యాధితో వున్నవారు.. దానికి ట్రీట్మెంట్ జరగాలి..
హిందువులు మరణానికైనా సిధ్ధం అంతే కాని ఎవరికి హాని తలపెట్టరు..
మేం రాముడు, కృష్ణుడు వారసులం… మేము ధర్మానికి శరణం అంటాం..
అధర్మంతో తప్పదు అన్నప్పుడు యుద్ధం చేస్తాం.
-స్వామి పరిపూర్ణానంద

About The Author