అట్ట ఆసంగ శ్రీ రాములు యాదవ్ గారి నామినేషన్…

అట్ట ఆసంగ శ్రీ రాములు యాదవ్ గారి నామినేషన్.
కార్యక్రమం లొ కొన్ని వేల మంది తొ, మహేశ్వరం అస్సెంబ్లీ బిజెపి నాయకులు కార్యకర్తల తొ, అతి పెద్ద బైక్ ర్యాలి తొ శ్రీ రములన్న నామినేషన్ వేశారు, అడుగడుగునా మహిళలు హారతులిస్థు, సరూర్ నగర్ నుండి మహేశ్వరం వరకు, అన్ని పార్టీ ల( బిసి) మరియు యాదవ సంగం సోదరులు పార్టి లకు అథిథంగ అన్న కు ఘాన స్వగతం పలకరు,

About The Author