ఉచితముగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం…

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉచితముగా దుప్పట్ల పంపిణీ చేయబడును .వృద్ధులు, అనాధలు ,చిన్నపిల్లలు ఈ చలికాలంలో రోడ్డు పక్కన పడుకునే వారికోసం దుప్పట్లు ఉచితముగా పంపిణీ చేయబడును కావున మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను మీ అమూల్యమైన సేవలతో పుణ్యం సంపాదించుకో వలసిందిగ కోరుచున్నాను. ఈ కార్యక్రమము రాత్రి 9 గంటల తర్వాత మొదలు పెట్టబడును

ఇట్లు
Aakshraa Charitable Trust (ACT)
మరియు 9Staartv సౌజన్యం తో

About The Author