ఈ ఫోటో చూశారా?
ఈ ఫోటో చూశారా?
మీటింగ్ నడుస్తోంది! సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్వహిస్తున్నారు! పాల్గొన్నది ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, ఇతర అత్యున్నత స్థాయి బ్యూరోక్రాట్లు! ఎవరికీ కాళ్లకు చెప్పులు లేవు! ముఖ్యమంత్రి వెనుకాల చూశారా? దేవుళ్లు, సాధు, సత్పురుషుల నిలువెత్తు ఫోటోలు! ఇలా కూడా అధికారిక మీటింగ్ లు నడుస్తాయా? సెక్యులర్ దేశంలో!
నడవవు… అస్సలు నడవవు!
కానీ, ఉత్తర్ ప్రదేశ్ యోగి రాజ్యంలో ‘అన్నీ’ సాధ్యమే! ఎందుకంటే, యూపీలో ఉన్నది సెక్యులర్ కాదు… సర్వ ధర్మ సమభావం కలిగిన హిందూ రాష్ట్రం! అందుకే, ‘మార్పు’ అక్కడ్నుంచే మొదలైంది! దేశం మొత్తానికి ‘వ్యాపిస్తుంది’! మెల్లమెల్లగా… క్రమక్రమంగా… తప్పకుండా!
ఆఖిర్… అచ్చేదిన్… ఆహిగయే!
జై శ్రీరామ్! జై జై శ్రీరామ్!