కృష్ణా జిల్లాలో 200 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్స్…

“కృష్ణా జిల్లాలో ఇప్పటికే సుమారు 200 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్స్ నిర్వహిస్తున్నారు. మరో 240 డిజిటల్ తరగతి గదుల్లో టచ్ స్క్రీన్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి భృహత్తర కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తే మరింత మేలు జరుగుతుంది.”విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఈ మహత్తర కార్యక్రమం కింద ఉత్తర అమెరికా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇప్పటికే 3500 పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఎన్నారైలు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. కృష్టాజిల్లా ఉల్లిపాలెం గ్రామం ఎంపీయూపీ పాఠశాలలో డిజిటల్ క్లాస్ తరగతులను ప్రారంభించి తరగతి గదిలో పిల్లలతో కలిసి కూర్చుని డిజిటల్ బోధనను పరిశీలించడం ఎంతో సంతోషాన్నిచ్చింది”

About The Author