కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం …


కర్ణాటకలో ఆపరేషన్ కమలం పూర్తయ్యింది. కర్ణాటకీయం ఓ కొలిక్కి వచ్చింది. బలనిరూపణ కోసం అసెంబ్లీ వేదికగా జేడీఎస్-కాంగ్రెస్ కూటమి, బీజేపీ మధ్య జరిగిన రచ్చ మంగళవారం ముగింపుకొచ్చింది. బలాన్ని నిరూపించుకోవడంలో కుమారస్వామి విఫలమయ్యారు…..

విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు లభించాయని స్పీకర్ ప్రకటించారు.

దీంతో ఆరు ఓట్ల తేడాతో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది……

About The Author