తిరుమల ఘాటు లో బోల్తా…

తిరుమల నుండి క్రిందకు దిగుతుండగా చివరి మలుపు దగ్గర అదుపు తప్పి బోల్తా కొట్టిన జీప్.
అందులో వున్నా వారికీ చిన్నగా దెబ్బలు తగిలినవి ఏవెరికి ప్రాణ భయము లేదు జీప్ మొత్తం నుజ్జు నుజ్జు ఐనది వాహనం నం AP O3 U 0518