గుండారంలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ హెచ్చరికలు జారీచేసిన దేశవిద్రోహులు
నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామంలో గాంధీ విగ్రహానికి నల్లరంగు వేసి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ప్లకార్డులు రాసి వాటిని గాంధీ విగ్రహం మెడలో వేసిన దృశ్యం ప్రత్యక్షం అయింది అసలు ఏం జరుగుతుంది ఇది పాకిస్తాన లేక భారత దేశమా అనే ఆలోచన కలుగుతుంది భారత దేశములో ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఈవిదమైన దుర్మార్గపు పనులు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించే పాకిస్తాన్ సానుభూతిపరులను ఈ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదు అనే ఆలోచన ప్రజలలో మొదలైంది ఏది ఏమైనా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో గుండారం గ్రామంలో దేశవిద్రోహ శక్తులు ఉన్నారనే సూచనలను ఇవిదంగా తెలియజేస్తున్న దేశద్రోహులు….