జీవితాంతం తోడు ఉంటాననే భర్త… కాల యముడు

జీవితాంతం తోడు ఉంటాననే  భర్త కాల యముడు అయి కట్టుకున్న భార్యను కడతేర్చలనే ప్రయత్నం చేస్తున్న వైనం ….

మద్యానికి బానిసై, మరో స్త్రీ తో అక్రమ సంబంధం కొనసాగిస్తూ అడ్డు తొలగించాలనే పనిలో భార్యను హతమార్చాలనేప్రయత్నం చేసిన భర్త …..

కృష్ణాజిల్లా నందిగామ మండలం అంబారు పేట గ్రామానికి చెందిన దోసపాటి  జానకిరామయ్య అనే వ్యక్తి తో చందర్లపాడు గ్రామానికి చెందిన అరుణ అనే మహిళ కి 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది….        వివాహమైన కొంతకాలం తర్వాత నుంచి భర్త చెడు అలవాట్లకు మద్యానికి బానిసై తరచూ ఇంట్లో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ తరుణంలో భర్త జానకిరామయ్య మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకుని  కట్టుకున్న భార్య అడ్డు వస్తుందని గత అర్ధరాత్రి ఇద్దరు పిల్లల, భర్య నిద్రపోతున్న సమయంలో కరెంటు షాక్ ఇచ్చిహత్య ప్రయత్నం చేశాడు భార్య అరుణ పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేసరికే భర్త జానకిరామయ్య పరారైనట్లు అరుణ  తెలిపింది….

 ముఖం, మెడపై కరెంట్ వైరు ను అంటించడం   తో గాయాలయ్యాయి నందిగామ ప్రైవేట్ హస్పటల్ లో చికిత్స … కేసు నమోదు చేసిన పోలీసులు…

 

About The Author