తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు మంగళవారం, 01.10.2019  ఉదయం 5 గంటల  సమయానికి,

నిన్న 65,028  మంది భక్తుల కు కలియుగ దైవం  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి  దర్శన భాగ్యం కల్గినది,

నిన్న  30,496 మందిభక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి   మొక్కులు తీర్చుకున్నారు

స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని19గదులలోభక్తులుచేచియున్నారు,

ఈ సమయం శ్రీవారిసర్వదర్శనాని కి సుమారు   16  గంటలు పట్టవచ్చును

నిన్న స్వామివారికి హుండీలో భక్తులుసమర్పించిన నగదు ₹: 2.66 కోట్లు,శీఘ్రసర్వదర్శనం(SSD),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/ దివ్యదర్శనం  (కాలినడక) వారికి శ్రీవారి.దర్శనానికి సుమారుగా  రెండు గంటల సమయంపట్టవచ్చును

వయోవృద్దులు మరియు దివ్యాంగుల

ప్రత్యేయకంగా ఏర్పాటు  చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) ఇస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకుదర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదికావున లెమ్ము స్వామి

ttd Toll free #18004254141

 

About The Author