మిత్రులారా కళ్ళు తాగడం వలన కలిగే లాభాలు…

మిత్రులారా

 

దీనిని సేవించడం వల్ల మత్తు వస్తుందంటారు….
కాని దీనిలో కూడా ఆయుర్వేద గుణాలు
మెండుగా ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు…..
దీనిని మితంగా సేవించడం వల్ల జీర్ణసంబంధ వ్యాధులు దరిచేరవని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు….
తాటి చెట్టు నుండి తయారు చేసిన ఒక పదార్ధం
ప్రతి 500 గ్రాములకు 7.7 నుండి
99.4 మిల్లి గ్రాముల ప్రోటీన్లు
57.6 గ్రాముల చెక్కర పదార్ధాలు
11 గ్రాములు ఐరన్‌,
64.80 ఫాస్పరస్‌,
70.80 కాల్షియం,
1348.20 ఎం.జి. నికోటిన్‌ యాసిడ్‌,
22 ఎం.జి. క్యాలరీల శక్తి కలిగి ఉందని పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు…..
తెలంగాణలో ఈత.. తాటి కల్లు తాగటం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు సైతం సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసింందే.
ఈ కల్లులో కొన్ని రకరకాల రుచులు వస్తుంటాయి. ప్రకృతిరీత్యా మంచి కల్లు ఏ సీజన్ లో తీస్తే.. ఎలాంటి కల్లు వస్తుందా అనేదానిపై ఇటీవల పరిశోధనలు చేస్తున్నారు.
ఇప్పుడు ఈ పరిశోధనలకు తెలంగాణ కేంద్రం అయ్యింది.

About The Author