కరోన వైరస్ కి అందరూ ముందు జాగ్రత్తలు తీసుకివాలి.. కన్నా లక్ష్మీనారాయణ పాయింట్స్


*కన్నా లక్ష్మీనారాయణ పాయింట్స్
*కరోన వైరస్ కి అందరూ ముందు జాగ్రత్తలు తీసుకివాలి..

*2014 లో రాష్ట్రం విభజన తర్వాత చంద్రబాబు గారు నా అనుభవం తో రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు.

*1999 లో బీజేపీ ని మోసం చేసి బాబు మరిపోయాదని నమ్మడం వల్లనే బాబు తో పొత్తు పెట్టుకున్నాం

*ప్రజలు కూడా మమ్మల్ని నమ్మరు
కానీ బాబు గారు అధికారం లో కి వచ్చిన తర్వాత మళ్ళీ యధావిధిగా గానే బాబు గారు పాలన కొనసాగింది…

*కేంద్రం నుండి నిధులు వస్తున్న కూడా బాబు గారు వర్థ్యం చేశారు
గతం లో కేంద్రం బాబు గారికి ఎన్ని సూచనలు ఇచ్చింది ఎన్నికల గురించి కానీ బాబు గారూ పేడచెవిని పెట్టారు

*జగన్మోహన్ రెడ్డి గారు రాజన్నా పాలన తీసుకొస్తాము అని చెప్పి, మధ్యం నిలిపివేస్తాను అని నవరత్నాలు అని తీసుకురావటం వల్ల , బాబు గారి పాలనతో విసిగిపోవటం వల్ల ప్రజలు అధిక మెజారిటీ తో వైస్సార్ పార్టీ ని గెలిపించారు

*కానీ అధికారం లో కి వచ్చినా తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ఆగడాలకు అడ్డులేకుండా పోయింది

*మంచి రాజధాని నిర్మాణం చేస్తాను అని చెప్పాడు అధికారం లోకి వచ్చినప్పటి నుండి అది కనిపించలేదు

*ఇప్పుడు 9 నెలల పాలన చూసిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారి పలుగు, పార తో తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు అని నాకు అర్ధం అవుతుంది

*మద్యం నిలిపివేస్తాను అన్నాడు కానీ ప్రభుత్వ షాపులలో రేట్లు విపరీతం గా ఉన్నాయి

*అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు..

*సామాన్యుడు ఇసుక దొరకక చాలా ఇబ్బంది పడ్డారు

*సెప్టెంబర్ 4 న ఇసుక కొత్త పాలసీ తీసుకొస్తాను అని చెప్పి 58 లక్షల భవన నిర్మాణ కార్మికుల పొట్టన కొట్టాడు…

*కులాలకు అతీతం గా , పార్టీలకు అతీతంగా గా ప్రజలకు మంచి పాలన అంద చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి చెప్పదలచుకొన్నను…

*Rtc చార్జీలు విపరీతంగా పెంచారు, కనపడకుండా ప్రజల దగ్గర నుండి డబ్బు వసూలు చేస్తున్నారు

*ఒకపక్క అమ్మ ఒడి అని చెప్తున్నాడు ఇంకోపక్క sc కార్పొరేషన్ ,Bc కార్పొరేషన్ అని చెప్పి వాళ్ళ సొమ్ముతో నే చేస్తున్నారు

*జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది అంటే చిన్నపిల్లలకు చాక్లెట్ ఆశ చూపి నెక్లేస్ దోచుకునే రకం గా ఉంది..

*ఇంతటి రౌడి పాలన ,దౌర్జన్యబిపాలన నేను ఇంత వరకూచుడలేదు

*ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఇగో , శాడిసం , కాకుండా ఫ్యాక్షనిజం కూడా ఉంది. ప్రతిపక్షాలో ఉన్న వాళ్ళని కనీసం ఎన్నికలకి నామినేషన్ కూడా వేయనివ్వడం లేదు.

*మనం ఆటవికం లో ఉన్నామా లేక ప్రజాస్వామ్యం లో ఉన్నామా అని నేను అడుగుతున్నా

*నిన్ననే కేంద్ర హోం శాఖ మంత్రి ,కి మా పార్టీ దృష్టి కి తీసుకెళ్లడం జరిగింది

*ఎన్నికల కమిషనర్ పరిధి లో ఉండవలసిన అన్ని మన ముఖ్యమంత్రి పరిధి లో ఉన్నాయి

*ఈ ఎన్నికలు పూర్తిగా రద్దు చేసి కేంద్ర ఎన్నికల కమిషన్ ద్వారా ,పోలీసులు బందోబస్తు తో ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం

*జనసేన, బీజేపీ ,కలిసి పోటీ చేస్తున్నట్టు తెలియచేస్తున్నాం.

About The Author