సైక్లోన్ అలర్ట్ – రైలు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రైల్వేశాఖ చర్యలు…
పెథాయ్ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రైళ్లు రద్దయ్యాయి. తుపాను ప్రభావం అధికంగా ఉండే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు వెళ్లే జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ల రాకపోకలను అధికారులు రద్దు చేశారు. అంతేకాక విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం, విజయవాడ మధ్య నడిచే మరికొన్ని ప్యాసింజర్ రైళ్లను సైతం రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైల్వే ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాల్లో పని చేసే స్టేషన్ మాస్టర్లు సమన్వయంతో పనిచేస్తున్నారు. రైలు ప్రయాణికులు, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో కింది నంబర్లకు ఫోన్ చేసి సాయం కోరవచ్చు.
విజయవాడ – 9121271340, 9121271447, 0866-2576924
గుంటూరు – 9701379981, 0863-2254161
గుంతకల్ – 9701374075, 08552-220305
రద్దైన రైళ్ల వివరాలు…
67243 కాకినాడ-విశాఖ
57225 విజయవాడ-విశాఖ
57226 విశాఖ-విజయవాడ
67295 రాజమహేంద్రవరం-విశాఖ
67247 రాజమహేంద్రవరం-విశాఖ
67296 విశాఖ-రాజమహేంద్రవరం
సైక్లోన్ అలర్ట్ – రైలు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రైల్వేశాఖ చర్యలు – రైల్వే ట్రాకులను నిరంతరాయంగా పరిశీలిస్తూ ఉండాలని సూచన – పెథాయ్ తుఫాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు – విజయవాడ-రాజమండ్రి మెమూ ప్యాసింజర్ రద్దు – రాజమండ్రి-విశాఖ మెమూ ప్యాసింజర్ రైలు రద్దు – విశాఖ-రాజమండ్రి మెమూ ప్యాసింజర్ రద్దు – విశాఖ-కాకినాడ పోర్టు ప్యాసింజర్ రైలు రద్దు – కాకినాడ పోర్టు-విజయవాడ ప్యాసింజర్ రద్దు – విజయవాడ-తెనాలి ప్యాసింజర్ రైలు రద్దు – తెనాలి-గుంటూరు మెమూ ప్యాసింజర్ రద్దు – గుంటూరు-తెనాలి మెమూ ప్యాసింజర్ రద్దు – తెనాలి-విజయవాడ మెమూ ప్యాసింజర్ రద్దు – విజయవాడ-కాకినాడ పోర్టు మెమూ ప్యాసింజర్ రద్దు – రాజమండ్రి-భీమవరం డెమూ ప్యాసింజర్ రైలు రద్దు – భీమవరం-రాజమండ్రి డెమూ ప్యాసింజర్ రద్దు – భీమవరం-నిడదవోలు డెమూ ప్యాసింజర్ రద్దు – నిడదవోలు-భీమవరం డెమూ ప్యాసింజర్ రద్దు – భీమవరం-విజయవాడ డెమూ ప్యాసింజర్ రైలు రద్దు – రాజమండ్రి-నర్సాపూర్ డెమూ ప్యాసింజర్ రద్దు – నర్సాపూర్-గుంటూరు డెమూ ప్యాసింజర్ రద్దు – గుంటూరు-విజయవాడ డెమూ ప్యాసింజర్ రైలు రద్దు – అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన రైల్వేశాఖ – విజయవాడ రైల్వే ఫోన్ నంబర్: 9121271340, 9121271447, 0866-2576924