ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ…


20 లక్షల కోట్లతో ఆర్ధిక ప్యాకేజీ
వివిధ వర్గాలకు ఆర్ధికంగా దోహధపడేందుకే ఈ ప్యాకేజ్
అభివృద్ధి వైపు భారత్ సక్సెస్ఫుల్గా అడుగులేస్తోంది.
కరోనా పై పోరాటాలు నాలుగు నెలలు గడిచాయి.
దేశంలో అనేక మంది తమ వారిని కోల్పోయారు
ఈ విపత్తు కన్నామన సంకల్పం గొప్పది గా ఉండాలి.
వైరస్ ప్రభావం మొదలైనప్పుడు ఏ దేశంలో ఒక ppe కిట్ లేదు .
ప్రతిరోజు రెండు లక్షల ppe కిట్లు తయారుచేస్తున్నాం .
ప్రపంచంలో ఆత్మ విశ్వాసం నిర్వచనంగా మారిపోయింది.
దేశంలో అనేక మంది తమ వారిని కోల్పోయారు.
యుద్ధంలో ఓడిపోవడం, వెనకడుగు వేయడం సరికాదు.
ఈ విపత్తు కన్నా మన సంకల్పం గొప్పది గా ఉండాలి.
ఈ ప్రమాదం భారత్ కు ఒక సందేశాన్ని తీసుకొచ్చింది.
దేశం ఐదు పిల్లర్లు పై నిలబడి ఉంది.
ప్రపంచంలో జీవన్మరణ పోరాటం సాగుతోంది.
అభివృద్ధివైపు భారత్ సక్సెస్ ఫుల్ గా అడుగులు వేస్తోంది.
ప్రపంచమంతా ప్రాణాలు కాపాడుకోవడానికి సిద్ధం చేస్తోంది.
గొప్ప ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్న
*ఆత్మ నిర్మర్ భారత్ అభియాన్ లక్ష్యంగా ప్యాకేజీ.*

*20 లక్షల ప్యాకేజీ ప్రకటిస్తున్నాను.*

*ఇది దేశ జి.డి.పి లో పది శాతం.*

*అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ఈ ప్యాకేజీ.*

*ప్రధాని మోడీ*

About The Author