వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద పని చేయడం చాలా అదృష్టం
నగరంలో సరే వేగంగా అభివృద్ధి పనులు ,నేటికి ఒక సంవత్సరం కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి,నగర ప్రజలు, జిల్లా అధికారి, ప్రజా ప్రతినిధులు సహకారం వల్లనే నగరాభివృద్ధి,
తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష
తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష పి ఎస్ ఐఏఎస్ గారు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి24-06-2019 నేటికి ఒక సంవత్సరం పూర్తి చేసి సందర్భంగా కమిషనర్ గారు అభివృద్ధి పనులపై గురించి కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది.
ముందుగా నగరంలోని ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం ప్రతి ఒక్కరికి అవగాహన నిర్వహించడం, నగరంలో రెండు ట్రాన్స్ఫర్ స్టేషన్ నెలకొల్పి తడి, పొడి చెత్తను వేరు చేసి తూకివాకం కంపోస్టు కంపోస్ట్ యాడ్ తరలించి తడి, పొడి చెత్తతో ఎరువులు, బయోగ్యాస్ ఉత్పత్తి తయారు చేయడం, బిల్డింగ్ వ్యర్థాలతో ఇటుకలు, ఇసుక తయారు చేసే విధానం. 25 ఎకరాల్లో రామచంద్రపురం మండలం రామాపురం వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ ను చెత్తను ఎరువుగా చేసి తుడా కి, రైతులకి ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నుంచి అనగా 2018 నగరంలోని ప్లాస్టిక్ నిషేధించడమైనది ,