అమరావతి సచివాలయం సెక్రెటరీ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్
తిరుపతి: సచివాలయం సెక్రెటరీ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహించిన గ్రామ వార్డు సచివాలయం కమీషనర్ అండ్ డైరెక్టర్ నవీన్ కుమార్ ఐఏఎస్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష, అధికారులు పాల్గొన్నారు
ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ నుండి రాష్ట్ర గ్రామ, వార్డు వాలెంటర్ల్లు సచివాలయం కమిషనర్& డైరెక్టర్ శ్రీ జి ఎన్ నవీన్ కుమార్ ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ షాప్ పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ప్రతి వార్డు లో ఉన్న సచివాలయాలు లో ఉన్న క్లస్టర్ లో ప్రతి క్లస్టర్ కి 50 నుంచి 85 వరకు హౌస్ హోల్డ్ ఉండేలా క్రమబద్ధీకరించాలని ఆదేశించారు ప్రతి క్లస్టర్ లో 25 హౌస్ ఓల్డ్ ఉన్నచోట 50 నుంచి 80 వరకు ఉండేలా పెట్టమన్నారు మరియు వందకు పైగా ఉన్నచోట 85 హౌస్ ఓల్డ్ ఉండేలా క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. గ్రామ/వార్డు సచివాలయాలకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలిగేలా సెక్రటరీ లకు శిక్షణ ఇవ్వాలన్నారు. అలాగే సెక్రెటరీలు, వాలంటీర్లు ఒకరినొకరు సమన్వయ పరుచుకుని ప్రజలు సమస్యలు పరిష్కరించేలా చూడాలన్నారు.