ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జయరామ్ నాయక్ మృతి


ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జయరామ్ నాయక్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోం మినిస్టర్ సుచరిత….

హార్ట్ స్ట్రోక్ కారణంగా ఈ రోజు సాయంత్రం విజయవాడలో జయరామ్ నాయక్ తుది శ్వాస విడిచారు… జయరామ్ నాయక్ గారి మరణవార్త విస్మయానికి గురిచేసిందన్న హోంమంత్రి సుచరిత. జయరామ్ నాయక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన హోంమంత్రి. ఫైర్ విభాగం లో జయరామ్ నాయక్ అత్యుత్తమ సేవలందించారని గుర్తు చేసిన హోం మినిస్టర్. కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చిన హోంమంత్రి సుచరిత.

About The Author