కాంగ్రెస్ సమయంలో మమల్ని దేశద్రోహులుగా చిత్రీకరించారు: మాజీ ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్…

కాంగ్రెస్ సమయంలో మమల్ని దేశద్రోహులుగా చిత్రీకరించారు: మాజీ ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్

నా పేరు దేశంలో చాల ఫేమస్ (ప్రచారం) అయింది కానీ మంచి పని చేసి నట్లు కాదు దేశ ద్రోహ ముద్ర వేసి నా కోసం తప్పుగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసింది నేను దేశ ద్రోహానికి పూనుకున్నాను అంటూ. కాని ఇప్పుడు కూడా అలానే మారుమ్రోగుతున్నది ఇప్పుడు మాత్రం చెడ్డగా కాదు దేశానికి నేను చేసిన త్యాగం కోసం తెలిసి నన్ను అభినందిస్తున్నారు. ఈ రోజు నేను చాల ఆనందిస్తున్నాను అందుకు ముఖ్యకారణం ఇప్పటి ప్రభుత్వం మరియు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయంతో నా మీద గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన దేశ ద్రోహం నిందలు ఇప్పటికి తొలగిపోయాయి.

ఢిల్లీ : మాజీ ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్, దేశంలో ప్రముఖ Polar Satellite Launch Vehicle (PSLV) అభివృద్ధి చెందడంలో కీలకమైన భాగస్వామ్యంలో సైంటిస్ట్ నంబి నారాయణ్ ఒక్కరు. Polar Satellite Launch Vehicle (PSLV) దినదిన అభివృద్ధి చెందుతూ ప్రపంచానికి సవాళ్ళు ఇసురుతున్న మన దేశ ఇస్రో ని ఎలాగైనా అణగదొక్కాలని కుట్రలో నంబి నారాయణ్ ని బలిపశువు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, 1994 లో కాంగ్రెస్ మాటలని లెక్క చెయ్యకుండా అప్పటి ఇస్రో విజ్ఞానాలు తమ సొంత నిర్ణయంతో అభివృద్ధి చెందుతూ పాకిస్తాన్ కు చమటలు పట్టిస్తున్న తరుణంలో కేంద్ర హై కామాండ్ నుండి ఆదేశాలు జారి చేసారు వెంటనే PSLV పనులు ముందుకు సాగకుండా నిలిపి వెయ్యాలని, ఐతే ఆ మాటలు వినకుండా నంబి నారాయణ్ బృందం ముందుకు సాగడంతో భారతీయ స్పేస్ సెంటర్ కి సంబంధించిన కొన్ని దేశ భద్రతకు సంబంధించిన దస్త్రాలు విదేశాలకు డబ్బాకోసం వారికి అందించినట్లు దేశ ద్రోహి అంటూ ముద్ర వేసి నంబి నారాయణ్ మరియు ఇతర సభ్యులను అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. 2014కేంద్రంలో బిజెపి అధికారంలోని వచ్చిన తరువాత నరెంద్రమోదీ గారు ముందుగా సుబాష్ చంద్ర బోస్, పటేల్ ఇలా దేశం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరి దస్త్రాలను పరిశీలించి ప్రతి ఒకరి కృషికి సరైన మరియధాలు అందిస్తున్న తరుణంలో నంబి నారాయణ్ విషయం కూడా మోదీ ముందుకు రావడంతో కేవలంలో 3 నిజనిర్ధారణ బృందం ఏర్పాటు చేసి నంబి నారాయణ్ 1994లో దేశ ద్రోహానికి పాల్పడలేదు. పాకిస్తాన్ దేశంతో కాంగ్రెస్ లలుచి పది దేశ భద్రతకు ముప్పు తెచ్చే విధంగా నడుస్తున్న సమయంలో ఇస్రో దేశ ప్రజలను కాపాడే విషయంలో కాంగ్రెస్ తో తల్లెతిన వివాదాల కారణం చేత నంబి నారాయణ్ పై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ద్రోహి ముద్ర వేసి జైలుకి తరలించారు.

కాంగ్రెస్ హయంలో దేశ భక్తుడు దేశ సేవకుడు “దేశ ద్రోహిగా” మిగిలిపోయారు బిజెపి హయంలో ఆ దేశ ద్రోహినే “పద్మ” పురష్కార గ్రహీతగ కీర్తించాబడుతున్నారు నిన్న గణతంత్ర దినోత్సవం సందర్బంగా నంబి నారాయణ్ గారికి కేంద్ర పద్మ అవార్డు తో సన్మానించింది.

#Note: నిన్నకాక మొన్న బీజేపీ వాళ్లు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు. అది తెలిసిన కొందరు వ్యక్తులను చంపారని ఎవడో ఒక అనామకుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ అనుచరుడు మరియు దగ్గరి వ్యక్తి చెప్పగానే కాంగ్రెస్ వాళ్లు మరియు పచ్చ బ్యాచ్ మరియు కుల గజ్జి తెగులు పెట్టారు హత్యలు చేశారని అది నిజం కాదని అందరికీ తెలుసు…

కానీ కాంగ్రెస్ వాళ్లు మన దేశాన్ని ఎంతో ఉన్నత స్థాయిలో కి తీసుకొని వెళ్లే శాస్త్రవేత్తలను మరియు మన మాజీ ప్రధాని నన్ను చంపారు.

సుమారు 100 కు పైగా శాస్త్రవేత్తలను గుట్టుచప్పుడు కాకుండా చంపారు మరియు వల్ల భౌతిక కాయాలను కూడా దొరకని ఇవ్వలేదు. దేశాన్ని ఎదగనీయకుండా చేసింది కాంగ్రెస్ వాళ్లు.
అంతెందుకు ఆఖరికి దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి ఐనా సిద్ధంగా ఉండే అజిత్ దోవల్ గారి పైన కూడా నిందలు వేసి జైలుకు పంపించాలని చూశారు, మరియు బాంబేలో అండర్ వరల్డ్ మాఫియా అంతం చేసిన ఒక ఉన్నత వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ ని ఫ్రాడ్ కింద చిత్రీకరించి జైలుకు పంపించారు. బీజేపీ వచ్చాక తగిన చర్యలు తీసుకొని అతనిని విడుదల చేసి తన స్థానాన్ని తనకు ఇచ్చేసింది…

#Note: అరె పచ్చ బ్యాచ్ పుల్కా గల్లార మరియు కాంగ్రెస్ సంకలు నాకే ఏదవల్లార చెప్పండి రా ఇప్పుడు వీటికి సమాధానాలు…

About The Author