శుక్రవారం 01-02-2019 పంచాంగం…


?*పంచాంగం*?
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ
శ్రీ నృసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్||
?పంచాంగం?
ఓం శ్రీ గురుభ్యోనమః?
ఫిబ్రవరి 1, 2019 శుక్రవారం (బృగువాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం ఉత్తరాయణం
హేమంతఋతువు పుష్య మాసం కృష్ణ పక్షం
తిధి : ద్వాదశి రా 8.05 తదుపరి త్రయోదశి
నక్షత్రం: మూల రా 10.22 తదుపరి పూర్వషాఢ
యోగం : వ్యాఘాతము ఉ 7.49
కరణం : కౌలవ ఉ 10.02
సూర్యరాశి : మకరం చంద్రరాశి : ధనస్సు
సూర్యోదయం : 6.51 సూర్యాస్తమయం : 6.11
రాహుకాలం : ఉ 10.30 – 12.00
యమగండం : మ 3.00 – 4.30
వర్జ్యం : రా 8.40 – 10.22
దుర్ముహూర్తం: ఉ 9.07 – 9.52 & మ 12.52 – 1.37
అమృతకాలం: మ 2.04 – 3.50
శుభమస్తు?
?????????
*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*
? లోకాఃసమస్తాః సుఖినోభవంతు?
*మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.*
*యలమంచి చంద్రశేఖర శర్మ*
*పౌరోహితులు, 9441743942.*
హైదరాబాద్
? ??? ??
????????

About The Author