జిల్లాల వారీగా టీడీపీ అభ్యర్ధుల ఖరారు.. పెండింగ్ నియోజకవర్గాల జాబితా…

జిల్లాల వారీగా టీడీపీ అభ్యర్ధుల ఖరారు.. పెండింగ్ నియోజకవర్గాల జాబితా.

*కన్ఫామ్: 112*

*పెండింగ్: 63*

*శ్రీకాకుళం*

*కన్పామ్*

01. ఇచ్చాపురం- బెందాళం అశోక్

02. పలాస – గౌతు శిరీష

03. టెక్కలి – అచ్చెన్నాయుడు

04. నరసన్నపేట – రమణమూర్తి

05. ఆముదాలవలస – కూన రవికుమార్

06. శ్రీకాకుళం – గుండ లక్ష్మీ దేవి

07. రాజాo – కొండ్రు మురళి

08. ఎచ్చెర్ల – కళా వెంకట్రావు

*పెండింగ్*

09. పాలకొండ.

10. పాతపట్నం.

*విజయనగరం.*

01. బొబ్బిలి – సుజయ్ కృష్ణ రంగారావు.

02. ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి.

*పెండింగ్.*

03. నెల్లిమర్ల.

04. గజపతి నగరం.

05. చీపురుపల్లి.

06. విజయనగరం.

07. సాలూరు.

08. కురుపాం.

09. పార్వతీపురం.

*విశాఖ పట్టణం.*

*కన్పామ్.*

01. విశాఖపట్నం తూర్పు- వెలగపూడి రామకృష్ణ

02. విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్

03. విశాఖపట్నం పశ్చిమం- గణబాబు

04. గాజువాక- పల్లా శ్రీనివాసరావు

05. మాడగుల- రామానాయుడు.

06. పెందుర్తి – బండారు సత్యనారాయణమూర్తి

07. యలమంచిలి- పంచకర్ల రమేష్‌

08. నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు.

09. అరకు-కిడారి

10. పాడేరు-గిడ్డి ఈశ్వరీ.

*పెండింగ్.*

11. చోడవరం.

12. పాయకరావుపేట

13. అనకాపల్లి

14. భీమిలి.

15. విశాఖ నార్త్.

*తూర్పు గోదావరి.*

01. కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు.

02. కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ.

03. పెద్దాపురం- చినరాజప్ప.

04. తుని- యనమల కృష్ణుడు.

05. జగ్గంపేట- జ్యోతుల నెహ్రు.

06. పత్తిపాడు- వరుపుల రాజా

07. పిఠాపురం- వర్మ

08. రాజానగరం – పెందుర్తి వెంకటేష్

09. రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి

10. అనపర్తి -రామకృష్ణరెడ్డి

11. మండపేట – జోగేశ్వరరావు

12. రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు

13. రాజోలు- గొల్లపల్లి సూర్యారావు

14. కొత్తపేట- బండారు సత్యానందరావు

15. ముమిడివరం -దాట్ల సుబ్బరాజు.

*పెండింగ్.*

16. అమలాపురం

17. పి.గన్నవరం.

18. రాజమండ్రి అర్బన్.

19. రంపచోడవరం.

*పశ్చిమ గోదావరి*

*కన్ఫామ్.*

01. ఏలూరు-బడేటి బుజ్జి

02. దెందులూరు- చింతమనేని

03. ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు.

04. నర్సాపురం-మాధవ నాయుడు

05. ఆచంట-పితాని

06. ఉండి-శివరామరాజు

07. తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ

08. పాలకొల్లు-రామా నాయుడు

09. భీమవరం-పులపర్తి రామాంజనేయులు.

10. తాడేపల్లి గూడెం – ఈలినాని.

*పెండింగ్.*

11. కోవూరు

12. చింతలపూడి

13. నిడదవోలు

14. గోపాలపురం.

15. పోలవరం.

*కృష్ణా*

*కన్ఫామ్.*

01. విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్

02. విజయవాడ సెంట్రల్- బోండా ఉమా.

03. విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్.

04. జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య.

05. నందిగామ- తంగిరాల సౌమ్య.

06. మైలవరం-దేవినేని ఉమ.

07.గన్నవరం- వల్లభనేని వంశీ

08. పెనమలూరు-బోడె ప్రసాద్.

09. అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్.

10. బందరు -కొల్లు రవీంద్ర.

11. గుడివాడ -దేవినేని అవినాష్.

*పెండింగ్.*

12. పెడన

13. తిరువూరు.

14. పామర్రు.

15. నూజివీడు.

16. కైకలూరు.

*గుంటూరు.*

*కన్ఫామ్.*

01. రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ గౌడ్.

02. వేమూరు- నక్కా ఆనందబాబు.

03. పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర

04. తెనాలి- ఆలపాటి రాజా.

05. చిలకలూరిపేట- పత్తిపాటి

06. గురజాల-యరపతినేని

07. వినుకొండ- జీవీ ఆంజనేయులు.

08. పెద కూరపాడు..కొమ్మలపాటి శ్రీధర్..

*పెండింగ్.*

09. బాపట్ల

10. గుంటూర్-ఈస్ట్.

11.. గుంటూర్-వెస్ట్.

12.. మాచర్ల.

13. మంగళగిరి

14. నరసరావుపేట.

15. పత్తిపాడు.

15. సత్తెనపల్లి.

16. తాడికొండ.

*ప్రకాశం.*

*కన్ఫామ్.*

01. ఒంగోలు-దామచర్ల

02. గిద్దలూరు-అశోక్ రెడ్డి

03. అద్దంకి-గొట్టిపాటి

04. పర్చూరు-ఏలూరు సాంబశివరావు.

05. సంతనూతలపాడు- విజయ్

06. దర్శి- శిద్దా రాఘవరావు.

07. కొండెపి-బాల వీరాంజనేయ స్వామి.

08. మార్కాపురం-కందుల నారాయణ రెడ్డి

09. కందుకూరు పోతుల రామారావు

10. చీరాల- కరణం బలరాం

11. కనిగిరి- ఉగ్ర నరసింహా రెడ్డి.

*పెండింగ్.*

12. ఎర్రగొండపాలెం.

*నెల్లూరు.*

*కన్ఫామ్.*

01. నెల్లూరు అర్బన్ -నారాయణ

02. .నెల్లూరు రూరల్ – ఆదాల ప్రభాకర్ రెడ్డి

03. సర్వేపల్లి- సోమిరెడ్డి

04. కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

05. కావలి -బీదా మస్తాన్ రావ్

06. వెంకటగిరి -కురుగొండ్ల రామకృష్ణ

07. ఆత్మకూరు- బొల్లినేని కృష్ణయ్య

08. గూడూరు- పాశం సునీల్

*పెండింగ్.*

09. ఉదయగిరి.

10. సూళ్లురు పేట.

*కడప*

*కన్ఫామ్.*

01. రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు

02. రైల్వే కోడూరు- నర్శింహా ప్రసాద్

03. రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డి

04. మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్.

05. కమలాపురం- పుత్తా నర్శింహా రెడ్డి.

06. జమ్మలమడుగు- రామసుబ్బారెడ్డి.

07. పులివెందుల- సతీష్ రెడ్డి.

*పెండింగ్.*

08. బద్వేలు.

09. కడప.

10. ప్రొద్దుటూరు.

*కర్నూల్.*

*కన్పామ్.*

01. డోన్‌- కేఈ ప్రతాప్‌

02. పత్తికొండ -కేఈ శ్యామ్‌బాబు.

03. మంత్రాలయం – తిక్కారెడ్డి.

04. ఎమ్మిగనూరు- బీవీ జయనాగేశ్వరరెడ్డి.

05. బనగానపల్లె- బీసీ జనార్ధన్‌రెడ్డి.

06. ఆళ్లగడ్డ- అఖిల ప్రియ.

07. పాణ్యం- గౌరు చరితా రెడ్డి.

08 శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి.

*పెండింగ్.*

09. నంద్యాల.

10. కర్నూలు అర్బన్.

11. ఆదోని.

12. ఆలూరు.

13. నందికొట్కూరు.

14. కొడుమూరు.

*అనంతపురం.*

*కన్ఫామ్*

01. అనంతపురం సిటీ- ప్రభాకర్‌ చౌదరి

02. తాడిపత్రి- జేసీఅస్మిత్‌రెడ్డి

03. ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌

04. రాయదుర్గం- కాల్వశ్రీనివాసులు

05. హిందూపురం- నందమూరి బాలకృష్ణ

06. రాప్తాడు- పరిటాల సునీత

07. ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ

08. పెనుగొండ- డి.కె.పార్థసారధి

09. మడకశిర- వీరన్న

10. పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి.

*పెండింగ్.*

11. గుంతకల్లు

12. కళ్యాణ దుర్గం

13. సింగనమల.

14. కదిరి.

**చిత్తూరు*

*కన్ఫామ్.*

01. పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి.

02. పుంగనూరు- అనూషా రెడ్డి.

03. కుప్పం- నారాచంద్రబాబునాయుడు.

04. పలమనేరు- అమర్నాథ్‌రెడ్డి

05. చంద్రగిరి- పులవర్తి నాని

*పెండింగ్.*

06. చిత్తూరు.

07. గంగాధర నెల్లూరు

08. మదనపల్లె

09. నగరి.

10. పూతలపట్టు.

11. సత్యవేడు.

12. తంబళ్లపల్లి

13. శ్రీకాళహస్తి

14. తిరుపతి.

About The Author