తిరుపతి లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన బిసి యాదవ కమ్యూనిటీ ప్రెస్ మీట్…

తిరుపతి లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన బిసి యాదవ కమ్యూనిటీ జాతీయ నాయకుడు అన్న రామ చంద్య్రయ్య పిలుపు మేరకు

తిరుపతి యాదవ నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చారు బీసీ యాదవ సంగం లేకపోతే ప్రభుత్వం ఉండదని నిరూపించాల0 ట వైస్సార్ సిపి పార్టీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని సీఎం ని చేసి బీసీ అయిన యాదవలకు తగు న్యాయం చేసుకోవాలని కోరారుమిషన్ సమయంలోనే అందులో పనిచేస్తున్న కారణమైన తిరుపతిలో నాయకులు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మోసం చేసిన తీరు ఓట్లు వేయించుకునే తప్ప ఇతర రాజకీయ ఒక చోట ఉంటుంది ఇది మన పరువు మన సంబంధించిన అచ్చంగా ఈసారి మనందరం కూడా వచ్చేసాను రేపు 11 వ తారీకు జరిగిన ఎలక్షన్లలో మన ప్రణాళిక ఏంటి ఎందుకు అంటే కొన్ని సంఘటనలు కూడా జరగవచ్చు దాని పట్ల మన నాయకులు మన ప్రణాళిక ఎలా ఉంటాయి తిరుపతి లో ఉన్న ఓటర్లందరినీ కూడా ఆల్రెడీ మనమందరం కూడా కలిసి ఎం చేస్తున్నావ్ ఇంకా కూడా దానికి ఓట్లు వేయించుకునే విధంగా ఎలా చేయాలి అని పెద్దలు సూచించిన విధంగా అందరూ కలిసికట్టుగా అందరం కలిసి సహకరించి ఖచ్చితంగా ఈసారి తిరుపతిలో దానికి మనం.ఏం వైద్య ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కులం పునాదుల మీద రాజకీయ నడుస్తుంది నీ కోసం పని చేసి మాకు మీరు చేయవలసిన బాధ్యత ఉంది తిరుపతిలో 26 వేల కోట్లు ఉన్నాయి అయితే ఈ రెండు కావాలనిఎందుకు ఇవ్వడం లేదు బీసీలు దూరం చేసుకుని రాజకీయంగా నష్టపోయినవారు ఇటు నష్టపోయిన బీసీలు కలిసి వైకాపాను గెలిపించాలన్నారు రాజకీయాలలో ఉంటే తప్ప మన బీసీలకు న్యాయం జరగదన్నారు ఈ రాష్ట్రంలో మార్కెట్ కావాలి అందులో భాగంగా బీసీల అభ్యున్నతికి వైఎస్ఆర్సిపి పార్టీ రావాలి కాంగ్రెస్ పార్టీ కూలిపోయింది బీసీలను ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు అభ్యర్థి గెలుపు కోసం ఐదు మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత ఘనత బీసీలదే బీసీలదే.ఆ రోజు మాట్లాడతా మని కావాలి విజ్ఞత కోల్పోయే బీసీలను బానిసలుగా చూసిన టిడిపి రాజకీయ నాయకులకు అందర్నీ ఇది యాదవుల ఆత్మగౌరవం .

About The Author