శ్రీకాళహస్తీశ్వర పాలక మండలి మాజీ చైర్మన్ శాంతారామ్ జై పవర్ గుండెపోటుతో మృతి…

చిత్తూరుజిల్లా

ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీకాళహస్తీశ్వర పాలక మండలి మాజీ చైర్మన్, శ్రీకాళహస్తి పురపాలకసంఘo మాజీ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శాంతారామ్ జై పవర్ గుండెపోటుతో మృతి చెందారు

గత కొద్ది రోజులుగా కంచిలోని ఓ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న ఇతను ఈరోజు పరిస్థితి విషమించడంతో గుండెపోటుతో మృతి చెందారు

About The Author