9 వ తేది తిరుపతి పర్యటనలో ఏపి సియం జగన్ తో ప్రధాని బేటి లేనట్టే….


తిరుమల…. 9 వ తేది తిరుపతి పర్యటనలో ఏపి సియం జగన్ తో ప్రధాని బేటి లేనట్టే….

అధికారిక షేడ్యుల్ విడుదల….
సాయంత్రం 4.30 గంటలకు కోలంబో నుండి తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్న మోడి.

సాయంత్రం 4.40 నుంచి 5.10 మధ్య కార్యకర్తలతో మీటింగ్.

5.10 నిముషాలుకు తిరుమల భయలుదేరనున్న మోడి

6 గంటల నుంచి 7.15 మధ్య శ్రీవారిని దర్శించుకోనున్న మోడి.

వెంటనే తిరుపతి విమానాశ్రయానికి భయలుదేరనున్న మోడి.

8.15 నిముషాలుకు డిల్లికి భయలుదేరి వెళ్ళనున్న నరేంద్ర మోడీ.

About The Author