బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్స్…


– ప్రధాని నరేంద్ర మోదీ పై సీపీఐ, సీపీఎం నాయకులు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా కండిస్తున్నాం

– కమ్యూనిస్టు పార్టీలకు, నాయకులకు వయసు అయిపోయింది, అందుకే ఇవి ప్రాంతీయ పార్టీలు అయిపోయాయి.

– జగన్, చంద్రబాబు చెప్పిన మాటలను తూచతప్పకుండా కమ్యూనిస్టు పార్టీలు పాటిస్తున్నాయి.

-పాపం రెండు కూడ తోక పార్టీలుగా మారిపోయారు

– పంచాయతీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే కమ్యూనిస్టులు బీజేపీపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం

– నారాయణ, రాఘవులు ఇద్దరికి వయసు అయిపోయింది, అందుకే ఎం మాట్లాడుతున్నారో మీకు తెలీయడం లేదు.

– టీటీడీ ఆస్తులను అడ్డుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పుకు ప్రయత్నించింది.

– బీజేపీ అడ్డుకోవడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది

– ఆంద్రప్రదేశ్ బడ్జెట్ ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోబోతున్నారు.

– *ఎవరన్నా కొనుక్కుంటే ఆంద్రప్రదేశ్ ని జగన్ అమ్మేసి అప్పుతెచ్చేటట్లున్నాడు*

– ఈ 17 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏదన్నా ప్రాజెక్టులు తెచ్చారా…?

– రాష్ట్ర ఆదాయం లేదు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఆదాయం పెరిగింది

– *ప్రాంతీయ పార్టీలతో ఏపీ అభువృద్ధి జరగదు, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం*

– కేంద్రం ఇచ్చిన నిధుల గురించి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము జగన్ కి ఉందా

– ఏపీ అభివృద్ధిని జగన్ అంధకారంలోకి నెట్టేసాడు

-*పంచాయతి ఎన్నికలు పాతనోటిఫికేషన్ రద్దు చేసి కోత్తగా నోటిఫికేషన్ తో నిమ్మగడ్డ ఎన్నికలు జరపాలి*

About The Author