ప్రధాని మోదీ కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు..

ప్రధాని మోదీ కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు..

శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ డెహ్రడూన్‌కి చేరుకుని అక్కడి నుంచి కేదార్నాథ్ చేరుకున్నారు. అనంతరం పర్వత శ్రేణుల్లో కలినడకన నడుస్తూ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.


ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని..

ప్రధాని మోదీ ఈ సందర్భంగా కేదార్నాథ్లో కొత్తగా నిర్మించిన సద్గురు ఆది శంకరాచార్యుల సమాధి స్థల్ ను, శంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కేదార్నాథ్‌ ఆలయ ప్రాంగంణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులతోపాటు మొత్తం 130 కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.