అన్ లైన్,యూట్యూబ్ జర్నలిస్టులకు శుభవార్త..


సినియర్ జర్నలిస్ట్ లు వివిధ ప్రీంట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచెసిన జర్నలిస్ట్ లు ఇప్పుడు ఆన్ లైన్ యూట్యూబ్ వెబ్ చానెల్ నిర్వహిస్తున్నారు.వారికి ఈ సమాచారం శుభవార్తే,మీడియాలో ప్రధానంగా మూడు విభాగాలు
1). *ప్రింట్ మీడియా* :- దిన, వార, పక్ష, మాస పత్రికలు.
2). *ఎలక్ట్రానిక్ మీడియా*:- శాటిలైట్ తో నిర్వహించేవి.
3). *ఆన్ లైన్ మీడియా*:- వెబ్ చానెల్స్(జర్నలిస్టుల నిర్వహణలో వుండాలి కాబట్టి నెడు యూట్యూబ్ చానెల్ హావాకొనసాగుతున్న నెపద్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రూపొందించినట్టు విశ్వసనీయ సమాచారం.కరొనా కాటుకు మీడియా రంగం కూడా బోల్తాపడిన తరుణంలో పత్రికలు,టివి చానెల్స్ లకు కొంత ప్రాదాన్యత తగ్గినట్టు వీక్షకుల నుండి వస్తున్న అభిప్రాయాలకు తలొగ్గి కేంద్రం పైవిదమైన నిర్నయం తీసుకున్నట్టు వార్తలోస్తున్న తరుణంలో వెలాది మంది సినియర్ జర్నలిస్ట్ లకు ఇది ఒక మంచి శుభవార్తే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమాజంలో నేడు ట్విట్టర్,యూట్యూబ్,ఫేస్ బుక్.ఇన్ స్ట్రాగ్రాం లలొ స్పాట్ న్యూస్ ల హావా కొనసాగుతున్న విషయం అందరికి తేలిసిందే. ఈ పరినామాల్ని కొన్ని టివి చానెల్స్ చూసి త ట్టుకొలెక పొయి యూట్యూబ్ చానెల్స్ నిర్వాహకులనూ నెగ్గనీయకుండాచెయాలనిచూస్తున్నతరుణంలో ఈ పరిస్తితులు స్వికరించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం……అంతెకాదు యూట్యూబ్ చానెల్స్ రన్నింగ్ ను బట్టి లైసెన్సు లు ఇచ్చి వారికి అక్రీడిటేషన్ కార్డులు,ప్రభుత్వం నుండి వచ్చే అన్ని రాయితీలు కూడా వర్తంపచెయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.).

వెబ్ సైట్స్/వెన్ చానెల్స్ ను సోషల్ మీడియాగా పిలవకూడదు, ఆన్ లైన్ మీడియాగా పేర్కొనాలట.

అదనంగా కేబుల్ చానెల్స్ ను కూడా ప్రస్తుతం లోకల్ చానెల్స్ గా గుర్తించాలట.

వాట్సాప్ గ్రూపుల్లో వార్తలు పంపే వారు/ షేర్ చేసే వారు మరియు యూటూబ్ చానెల్స్ నిర్వహించే వారు సినియర్ జర్నలిస్టులుగా పిలువబడే అవకాశాలున్నయట..

ప్రింట్, ఎలక్ట్రానిక్ మిడియాలతోపాటు ఆన్ లైన్ మీడియాకు కూడా కొన్ని విధి విధానాలు రూపొందించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రూపొందిస్తున్నారట.

ప్రస్తుతం వెబ్ చానల్స్ *(ఆన్ లైన్ మీడియా)* హవా నడుస్తోంది..రాబోయే రోజుల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్స్ మీడియాలకంటే ఆన్ లైన్ మీడియా(వెబ్ చానెల్స్) ముందంజలో వుండి, ప్రజాదరణ పొందుతాయనడంలో ఎలాంటి సందేహం లేదని కేంద్రం అబిప్రాయపడిందట.

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు ప్రభుత్వం నుండి లభించే యాడ్స్, అక్రిడిటేషన్ కార్డ్స్, హెల్త్ కార్డ్స్, సంక్షేమ పథకాలు మొదలగు అన్ని రకాల సదుపాయాలు *ఆన్ లైన్ మీడియాకు*(వెబ్ చానల్స్ కు) కూడా లభించే సమయం ఆసన్నమైంది. ఆన్ లైన్ మీడియాకు (వెబ్ చానెల్స్ కు) సంబంధించి కేంధ్ర ప్రభుత్వం కొన్ని నియమనిబంధనలు రూపొందించింది, మరికొన్నింటికి రూపకల్పనకు సమాయత్తమవుతుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల వారు కూడా ఆన్ లైన్ మీడియా రంగంలోకి ప్రవేశించారు. మరికొందరు కూడా ప్రవేశిస్తున్నారు కాబట్టి వాటి సరసన వెబ్ చానెల్స్ కూడా పరుగిడుతున్న నేపథ్యంలో శాటిలైట్ వెబ్ చానెల్స్ ఒకే పడవలొ ప్రాయానించే అవకాశాలు మేండుగా ఉన్నాయి..
ప్రజాదరణ పొందిన చానెల్స్ కి మాత్రమే ఈ సదుపాయాలు లబించె అవకాశాలున్నాయని తెలిసింది.అంతెకాదండోయ్ మనం ప్రచారం చెసె వార్తలు కాఫి రైట్స్ రాకుండా విజయవంతంగా నడిచే వెబ్ చానెల్స్ కి మంచిరోజులు ఉన్నాయట..
కావున ఆన్ లైన్ మీడియా రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్న జర్నలిస్టులు తక్షణమే సొంత *వెబ్ సైట్* ను ప్రారంభించి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సీనియారిటీ సంపాదించి ప్రభుత్వ సదుపాయాలు పోందవచ్చునట…!..మీ పర్కాల సమ్మయ్య గౌడ్ సినియర్ జర్నలిస్ట్ మేడారం టివి వెబ్ చానెల్,నేషనల్ వెబ్ చానెల్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి…..9381114244..జయశంకర్ భూపాలపల్లి జిల్లా.తెలంగాణ.

మీరు వెబ్ చానెల్ స్తాపించాలంటే ముందుగా యూట్యూబ్ లో మీరు పెట్టాలనుకుంటున్న పెరును చూడండి,ఇటివల tv9 టాఫ్ లొ ఉంది కాబట్టి ముందు వెనకా 9ని తగిలించి చానెల్ క్రేయిట్ చెసెస్తున్నారూ అలాంటి చానెల్ ఎల్లకాలం ఆ చానెల్ వృద్ధిలోకి రాదు అది కాఫీ రైట్స్ కిందకే వస్తాదని గమనించండి,చానెల్ ఓపెన్ చెసి కాఫీ రైట్స్ లెని వార్తలు పెట్టాలి,రోజుకు నాలుగైదు వార్తలు అఫ్ లోడ్ చెయసలి,చానెల్ ఓపెన్ చెసిన నుండి ఒక సంవత్సరంలో వెయిమంది సబ్ స్క్రీబ్ కావాలి లోపు అయితే మరీమంచిదే,యూట్యూబ్ కొత్త వార్తల్ని స్వాగతిస్తుంది. వందమంది పెట్టిన వార్తల్ని మనం పెడితే యూట్యూబ్ అనే దేవత మనల్ని చిన్నచూపుచుస్తుంది.వెయి మందిదాటిన తర్వాత యూట్యూబ్ మన చానెల్ లో యాడ్స్ వెస్తాది అప్పటి నుండి మనకు రెవిన్యూ వస్తుంది..ఇతర చానెల్ లో టెలికాస్ట్ అయిన వార్తలు పేడితే కొన్నిరోజులకు యూట్యూబ్ మన చానెల్ నూ రిమూవ్ చెస్తాది.మనం పెట్టే వార్తల మీదనే మన భవితవ్యం ఆదారపడి ఉంటుంది…చాలా చాలా మంచి వార్తలు పెట్టాలి.మడ్రర్, రోడ్డు ప్రమాదాలు,కరొనా,రక్త వార్తలు పెట్టకూడదు….స్టొరీలు యూట్యూబ్ ఇష్టపడుతుంది.నడిచె చానెల్ పెరా ముందువెనకాల తోకలు తగిలించి చానెల్ పెడితే మన చానెల్ తొక కత్తిరించెస్తాది యూట్యూబ్…….జాగ్రత్త సుమీ……ఈ మెసేజ్ ని ఇతరులకు తెలియాలి కదా..అందుకే ఫార్వార్డ్ చెయండీ….

About The Author