1947 లో భారత్ నుండి పాకిస్తాన్ వేరు పడినప్పుడు POK అను పదం లేదు…
1947 లో భారత్ నుండి పాకిస్తాన్ వేరు పడినప్పుడు POK అను పదం లేదు..
1965 లో జరిగిన యుద్ధంలో కాంగ్రెస్ నాయకుల తన చేతకానీ తనాన్ని ఆసరాగా చేసుకుని పాకిస్తాన్ POK (జమ్మును 1/3వంతు ఆక్రమించి అందులో ఉగ్రవాదుల అడ్డాను తయారు చేసుకుని పరిపాలన సాగిస్తూ వస్తుంది. 1971లో లాల్ బహర్దూర్ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన యుద్ధంలో లాహోర్ వరకు వెళ్లిన భారత్ సైన్యం మన జెండాను లాహోర్ లో నాటి వచ్చారు కానీ మరోసారి ఇతర సింపతీ ఉన్న నాయకుల వల్ల వాపసు వచ్చారు.
మన సైనికులు. ఇక 1999 ప్రతీ భారతీయుడికి రోమాలు నిక్కపొడిచేలా అటల్ జి ఆధ్వర్యంలో సాగిన కార్గిల్ యుద్ధంలో సెంట్ భూమిని కూడ పాకిస్తాన్ మనవైపు కదల్లేక పోయింది పాకిస్తాన్. POK లో ఉన్న సామాన్య జనానికి మాత్రం భారత్ ప్రభుత్వము నుండి అటు పాకిస్థాన్ ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారాన్ని లేకుండా చేశారు. తరువాత కాంగ్రెస్ పాలన లో మనసైనికుల తలలు నరికి తీసుకెళ్లిన పట్టించుకోలేదు.
కనీసం ప్రతీకారం కూడా తీసుచుకోలేక పోయింది భారత్. ఫలితంగా 2004-2014 వరకు దేశంలో అనేకానేక ఉగ్రదాడులతో పాటుగా 400 యుద్ధ వీరులను కోల్పోయింది భారత్. ఇప్పుడు మోడీ గారు అనుసరిస్తున్న విధానం అత్యద్భుతం అటునుంచి ఒక బులెట్ పాకిస్తాన్ నుండి వస్తే ఇటు వైపు నుండి 100 బుల్లెట్లు వెళ్ళాలి అనేది మన మోడీగారి దౌత్య నీతి.. ఉగ్రవాదులు పైనే యుద్ధం చేస్తున్న మోడిజిని పాక్ అభినందించాల్సింది పోయి యుద్ధానికి కాలు దువ్వుతుంది.భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొవటం చూస్తున్న పాకిస్థాన్ ఇప్పుడు కళ్ళ బేరానికి వస్తూ కాంగ్రెస్ పాలన కోసం ఎదురుచూస్తుంది…