భారత దేశ చరిత్ర లోనే ఏ M.L.A అభ్యర్థి కూడా ఇప్పటివరకు…


భారత దేశ చరిత్ర లోనే ఏ M.L.A అభ్యర్థి కూడా ఇప్పటివరకు, ఎవ్వరు కూడా చేయని నిస్వార్ధ సాహసం చేసారు గుంతకల్ నియోజకవర్గ ప్రజల కోసం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొట్రికె మధుసూదన్ గుప్తా గారు…
ప్రజలకు ఏమికావాలో, వారి సమస్యలు అన్ని తెలుసుకుని 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఈ సమస్యలు రాసి కోట్రికే మధుసూదన్ గుప్త అనే నేను .. నా హామీలు అని మీడియా అందరి సమక్షం లో సంతకం పెట్టారు. అన్నిటికన్నా ముఖ్యం గా సాక్షి సంతకాలు కోసం మీడియా ప్రతినిధులను రమ్మనమని వారిచేత పెట్టించారు. ఇది కనీ, వినీ ఎరుగని స్వచ్ఛ పాలిటిక్స్. ఇంతకన్నా గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు ఏమి కావాలో మీరే ఆలోచించండి.
నేను హామీలు అమలు చేయకపోతే నన్ను జైలు కు పంపండి అని చెప్పిన ఏకైక జనసేన రాజకీయ జనతా దోస్త్ మన కోట్రికె మధుసూదన్ గుప్త గారు. హామీలు అన్ని నేను ఎలాగా నెరవేరుస్తానో మీకు ఆరు నెలలకు ఒక సారి ప్రెస్ మీట్ పెట్టి ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా మీరు చూసుకోవచ్చు అని నొక్కి వక్కాణించారు. దీనికి అనుబంధం గా “Reach Your M.L.A” మొబైల్ యాప్ ను ప్రారంభిస్తాను అని చెప్పారు.
అందరూ ఈ మేనిఫెస్టో చూడవలసిందే, చూసి అందరికి షేర్ చేయవలసిన అవసరం ఉంది.

About The Author