శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న శ్రీలంక మినిస్టర్ సెంథిల్ తొండమాన్ గారు.

ముందుగా వారికి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి రాహు కేతు పూజ అనంతరం దర్శన ఏర్పాట్లు చేసి ఆశీర్వచనం ,తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం శ్రీకాళహస్తికే ప్రఖ్యాతిగాంచిన కలంకారీ కండువాతో సన్మానించి స్వామివారి
చిత్రపటాన్ని అందజేశారు.